Posts

• జిసిసి వయా బిగ్ బాస్కెట్ • అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పోరేట్ తో జోడీ • హాస్టళ్లకు చింతపండు, కారం, పసుపు సరఫరాకు ప్రణాళిక : జి. సురేష్ కుమార్, జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ & వైస్ చైర్మెన్

Image
  • జిసిసి వయా బిగ్ బాస్కెట్ • అటవీ ఉత్పత్తుల అమ్మకానికి కార్పోరేట్ తో జోడీ • హాస్టళ్లకు చింతపండు , కారం , పసుపు సరఫరాకు ప్రణాళిక :  జి. సురేష్ కుమార్, జిసిసి మేనేజింగ్ డైరెక్టర్ & వైస్ చైర్మెన్   ప్రజాశక్తి దినపత్రిక కథనం   గిరిజనుల నుంచి గిరిజన సహకార సంస్థ (జిసిసి) సేకరిస్తోన్న అటవీ ఉత్పత్తులు , పంటలు అమ్మకానికి కార్పొరేట్ సంస్థ అయిన బిగ్ బాస్కెట్ జోడీ కట్టనుంది. ఇందుకు సంబంధించి ప్రణాళికలు రూపొందించింది. ప్రభుత్వ వసతి గృహాలకు చింతపండు , కారం , పసుపు సొంతంగా సరఫరా చేసేందుకు సిద్ధమవుతోంది. వ్యాపారాభివృద్ధికి కొత్త మార్గాలను అన్వేషిస్తోంది. తద్వారా తన ఆర్థిక పరిస్థితి మెరుగుపర్చుకోవాలని భావిస్తోంది. ఏజెన్సీ ప్రాంతం అటవీ ఉత్పత్తులు , ఆర్గానిక్ పంటలకు బహిరంగ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. దీంతో , వీటి సేకరణ పెంచే దిశగా జిసిసి అడుగులు వేస్తోంది. ఈ సంస్థకు మార్కెటింగ్ నెట్ వర్క్ పరిమితంగా ఉంది. దీంతో , ' బిగ్ బాస్కెట్ ' సంస్థ ద్వారా ఉత్పత్తులను వినియోగదారుల దగ్గరకు తీసుకెళ్లాలని యోచిస్తోంది. దీనివల్ల అమ్మకాలు పెరుగుతాయని , లాభాలు వస్తాయని భావిస్తోంది. ఇది విజయవం...

డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ సెంటర్ రూ.4 కోట్లతో నిర్మాణం » గడచిన ఆర్థిక సంవత్సరంలో వెయ్యి టన్నులుకొనుగోలు చేసిన జీసీసీ » రూ.20 కోట్ల టర్నోవర్

Image
  డౌనూరులో కాఫీ ప్రాసెసింగ్ సెంటర్ రూ.4 కోట్లతో నిర్మాణం » గడచిన ఆర్థిక సంవత్సరంలో వెయ్యి టన్నులుకొనుగోలు చేసిన జీసీసీ రూ.20 కోట్ల టర్నోవర్ (విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి) కాఫీపై గిరిజన సహకార సంస్థ (జీసీసీ) దృష్టిసారించింది. విశా ఖ ఏజెన్సీలో విస్తృతంగా సాగులో వున్న కాఫీని జీసీసీ.. రైతుల నుం చి సేకరించి, శుద్ధి చేసి జాతీయ మార్కెట్లో విక్రయిస్తోంది. మా ర్చితో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో వేయి టన్నుల కాపీని కొనుగో లు చేసింది. వేయి టన్నుల్లో 480.28 టన్నులు పార్చుమెంట్ కాఫీ కాగా, ఇంకో 515.81 టన్నుల చెర్రీ, పార్చుమెంట్కు కిలోకు రూ.285 చొప్పున, చెర్రీకి రూ.145 చెల్లించింది. మొత్తంగా చూసుకుంటే కాఫీ లావాదేవీల ద్వారా రూ.20 కోట్ల టర్నోవర్ సాధించింది. ఒక్క కాఫీ ద్వారా రూ.1.5 కోట్ల వరకు లాభం రావడంతో అందులో 50 లక్షల మొత్తాన్ని సామాజిక సేవ కింద తిరిగి గిరిజనులకు ఇవ్వాలని నిర్ణ యించింది. ఈ నిధులతో గిరిజనులు కాఫీ ఆరబెట్టుకోవడానికి ఉప యోగపడే టార్పాలిన్లు ఇవ్వాలని నిర్ణయించింది. బెంగళూరులో ప్రాసెసింగ్ సేకరించిన కాఫీని ఎంత చక్కగా ప్రాసెసింగ్ చేస్తే అంత మం చి ధర లభిస్తుంది. అందుకని జీసీసీ ఇక్కడ సేకరించిన కాఫీని ...

GCC New Products Launch & Review Meeting By Dy.CM Sri P Rajanna Dora Garu Date 11-05-2023

Image
 

GCC Brand Synonymous with Quality : Deputy CM P.Rajanna Dora Garu - The Hindu

Image
 

పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలంలో జిసిసి డిపోలను తనిఖీ చేసిన జిసిసి ఎం.డి.జి.సురేష్ కుమార్ గారు

Image
 

గిరి పుత్రులకు మంచి రోజులు • ఉత్పత్తులను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న జిసిసి • 2022-23లో రూ.10,36 కోట్ల విలువైన గిరిజన ఉత్పత్తుల కొనుగోలు

Image
 

జిసిసి అరకు కాఫీ అవుట్లెట్స్ .. రాష్ట్రవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో ఏర్పాటుకు సన్నాహాలు

Image