Posts

Showing posts from February 15, 2024

జీడిమామిడి రైతుకు జీసీసీ భరోసా - ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు చర్యలు : మేనేజింగ్ డైరెక్టర్ జి. సురేష్ కుమార్ IIS

Image
ఏ పంట ఉత్పత్తికైనా విలువను జోడిస్తే ఆదాయం పెరుగుతుంది. ఈ దిశగా ఆలోచిస్తున్న గిరిజన సహకార సంస్థ జీడిమామిడి పిక్కలను ప్రొసెసింగ్ చేయడం ద్వారా వాటి విలువ పెంచేందుకు కసరత్తు మొదలుపెట్టింది. దీనిలో భాగంగా కొయ్యూరు మండలంలో యూనిట్ల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని జిసిసి సంస్థ వైస్ చైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ జి. సురేష్ కుమార్ IIS వెల్లడించారు.