Posts

Showing posts from July 5, 2023

TCR & TM ప్రాంగణంలో అల్లూరి సీతారామరాజు 126 జయంతి ఉత్సవాలు..పాల్గొన్న డిప్యూటి సిఎం రాజన్న దొర

Image
  విశాఖపట్నం రుషికొండ దగ్గర గిరిజన సంస్కృతి పరిశోధన మరియు శిక్షణ సంస్థ ( TCR & TM ) ప్రాంగణంలో   అల్లూరి.సీతారామరాజు 126 జయంతి ఉత్సవాలను కేంద్ర గిరిజన వ్యవహారాలు మంత్రిత్వ శాఖ మరియు గిరిజన సంక్షేమ శాఖ , ఆంధ్రప్రదేశ్ సౌజన్యంతో   ఘనంగా నిర్వహించారు.   విశాఖపట్నంలో రుషి కొండ దగ్గ ఉన్న గిరిజన సాంస్కృతిక పరిశోధన మరియు శిక్షణ సంస్థ ప్రాంగణంలో జరిగిన అల్లూరి సీతారామరాజు 126వ జయంతి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిప్యూటీ సి.యం & గిరిజన సంక్షేమ శాఖ మంత్రి వర్యులు శ్రీ పీడిక.రాజన్నదొర. ఈ సందర్భంగా ఆ కార్యాలయం ప్రాంగణంలో నూతనంగా నిర్మించిన మన్యం వీరుడు అల్లూరి.సీతారామ రాజు , గిరిజన స్వాతంత్ర్య సమరయోధులు గాం గంటం దొర , గాం మల్లుదొర గార్ల విగ్రహాలను ఆవిష్కరించి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో అరకు పార్లమెంట్ సభ్యురాలు గోట్టేటి.మాధవి , ఉమ్మడి విశాఖ పట్నం జిల్లా పరిషత్ చైర్ పర్సన్ జల్లిపల్లి.సుభద్ర , విశాఖ GVMC మేయర్ గొలాగాని.వెంకట హరి కుమారి , జిసిసి చైర్ పర్సన్.శోభా.స్వాతి రాణి , పాడేరు ఐటీడీఏ పి.వొ అభిషేక్ , జి.సి.సి వైస్ చైర్మన్ & ఎం...