Posts

Showing posts from August 10, 2023

అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవ ఉత్సవాల్లో డిప్యూటి సీఎం శ్రీ పీడిక రాజన్నదొర గారికి మెమోంటో ను బహుకరించిన జిసిసి ఎం.డి. జి. సురేష్ కుమార్ గారు

Image
  అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన ఉత్సవాల్లో డిప్యూటీ సీఎం & గిరిజన సంక్షేమ శాఖా మంత్రి వర్యులు శ్రీ పీడిక రాజన్నదొర గారికి మెమోంటో ను బహుకరించిన జిసిసి ఎం.డి. జి. సురేష్ కుమార్ గారు సాలూరులో ఘనంగా నిర్వహించిన ప్రపంచ ఆదివాసీ దినోత్సవంలో జిసిసి ఉత్పత్తుల స్టాల్ వద్ద డిప్యూటి సిఎం శ్రీ రాజన్నదొర గారు,పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ గుడివాడ అమర్ నాథ్ గారు