వ్యాపారుల దోపిడీకి చెక్ పెడుతున్న జిసిసి - సాక్షి కథనం
గిరిజన సహకార సంస్థ ' సేవలను మరింత విస్తరిస్తోంది. ఇప్పటి వరకు గిరిజనుల నుంచి అటవీ ఉత్పత్తులను మాత్రమే కొనుగోలు చేస్తున్న జీసీసీ ఇప్పుడు వారపు సంతల్లో స్టాళ్లు ఏర్పాటు చేసి నిత్యావసర, కిరాణ సామగ్రి అమ్మకాలు చేపట్టి వ్యాపారుల దోపిడీకి చెక్ పెట్టింది. నకిలీల బారిన పడి మోసపోకుండా నాణ్యమైన వస్తువులను విక్రయిస్తూ గిరిజనులకు మరింత చేరువవుతోంది
Comments
Post a Comment